🍚 అన్నదాన కార్యక్రమం
M.V.P కపుల్స్ ఆధ్వర్యంలో
సంఘాలు:
– ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
– పట్టణ నిరాశ్రయుల వసతి గృహం (పెద్దవాల్తేర్)
తేదీ: 18-09-25
వివరాలు:
మహాలయ పక్షాలు సందర్భంలో, చెరుకు ధర్మరాజు మరియు కాసులమ్మ గార్ల జ్ఞాపకార్థం, వారి కుమారుడు కృష్ణ మరియు కోడులు కృష్ణకుమారి గార్లచే వాసవి క్లబ్, M.V.P కపుల్స్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది.
కృతజ్ఞతలు:
హోం ఇంచార్జ్